శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి :
శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి:
1. ఓం వినాయకాయ నమ:
2. ఓం విఘ్నురాజాయ నమ:
3. ఓం గౌరీపుత్రాయ నమ:
4. ఓం గణేశ్వరాయ నమ:
5. ఓం స్కందాగ్రజాయ నమ:
6. ఓం అవ్యయాయ నమ:
7. ఓం పూషాయ నమ:
8. ఓం దక్షాయ నమ:
9. ఓం అధ్యక్షాయ నమ:
10. ఓం ద్విజప్రియాయ నమ:
11. ఓం అగ్నిగర్భచ్ఛిదే నమ:
12. ఓం ఇంద్ర శ్రీప్రదాయ నమ:
13. ఓం వాణీ ప్రదాయ నమ:
14. ఓం అవ్యయాయ నమ:
15. ఓం సర్వసిద్ధిప్రదాయ నమ:
16. ఓం శర్వతనయాయ నమ:
17. ఓం శర్వరీ ప్రియాయ నమ:
18. ఓం సర్వాత్మకాయ నమ:
19. ఓం సృష్టికర్తాయ నమ:
20. ఓం దేవానేకార్చితాయ నమ:
21. ఓం శివాయ నమ:
22. ఓం శుద్ధాయ నమ:
23. ఓం బుద్ధి ప్రదాయ నమ:
24. ఓం శంతాయ నమ:
25. ఓం బ్రహ్మచారిణే నమ:
26. ఓం గజాననాయ నమ:
27. ఓం ద్వైమాతురాయ నమ:
28. ఓం మునిస్యుత్త్యాయ నమ:
29. ఓం భక్తవిఘ్నువినాశయ నమ:
30. ఓం ఏకదంతాయ నమ:
31. ఓం చతుర్బాహవే నమ:
32. ఓం చతురాయ నమ:
33. ఓం శక్తిసంయుతాయ నమ:
34. ఓం లంబోదరాయ నమ:
35. ఓం శూర్పకర్ణాయ నమ:
36. ఓం హరిర్ర్బహ్మవిదే నమ:
37. ఓం ఉత్తమాయ నమ:
38. ఓం కాలాయ నమ:
39. ఓం గ్రహపతయే నమ:
40. ఓం కామినే నమ:
41. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమ:
42. ఓం పాశాంకుశధరాయ నమ:
43. ఓం చండాయ నమ:
44. ఓం గుణాతీతాయ నమ:
45. ఓం నిరంజనాయ నమ:
46. ఓం అకల్మషాయ నమ:
47. ఓం స్వయంసద్ధాయ నమ:
48. ఓం సిద్ధార్చిత పదాంబుజాయ నమ:
49. ఓం బీజాపూర ఫలాసక్తాయ నమ:
50. ఓం వరదాయ నమ:
51. ఓం శాశ్వతాయ నమ:
52. ఓం కృతినే నమ:
53. ఓం ద్విజప్రియాయ నమ:
54. ఓం వీతభయాయ నమ:
55. ఓం గదినే నమ:
56. ఓం చక్రినే నమ:
57. ఓం ఇక్షుచాపధృతే నమ:
58. ఓం శ్రీదాయినే నమ:
59. ఓం అజాయ నమ:
60. ఓం ఉత్పలకరాయ నమ:
61. ఓం శ్రీపతయే నమ:
62. ఓం స్తుతిహర్షితాయ నమ:
63. ఓం కులాద్రిభేదినే నమ:
64. ఓం జటిలాయ నమ:
65. ఓం కలికల్మషనాశనాయ నమ:
66. ఓం చంద్రచూడామణయే నమ:
67. ఓం కాంతాయ నమ:
68. ఓం పాపహారిణే నమ:
69. ఓం సమాహితాయ నమ:
70. ఓం ఆశ్రితశ్శ్రీకరాయ నమ:
71. ఓం సౌమ్యాయ నమ:
72. ఓం భక్తవాంఛితదాయకాయ నమ:
73. ఓం శాంతాయ నమ:
74. ఓం కైవల్యసుఖదాయ నమ:
75. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమ:
76. ఓం జ్ఞానినే నమ:
77. ఓం దయాయుతాయ నమ:
78. ఓం దాంతాయ నమ:
79. ఓం బ్రహ్మణ్యే నమ:
80. ఓం ద్వేషవివర్జితాయ నమ:
81. ఓం ప్రమత్తదైత్యభయదాయ నమ:
82. ఓం శ్రీకంఠాయ నమ:
83. ఓం విబుధేశ్వరాయ నమ:
84. ఓం రమార్చితాయ నమ:
85. ఓం విధినే నమ:
86. ఓం నాగరాజయజ్ఞోపవీతినే నమ:
87. ఓం స్థూలకంఠాయ నమ:
88. ఓం స్వయంకర్తాయ నమ:
89. ఓం సామ ఘోషప్రియాయ నమ:
90. ఓం పరాయ నమ:
91. ఓం స్థూలతుండాయ నమ:
92. ఓం అగ్రణినే నమ:
93. ఓం ధీరాయ నమ:
94. ఓం వాగీశాయ నమ:
95. ఓం సిద్ధిదాయాయ నమ:
96. ఓం దూర్వాబిల్వప్రియాయ నమ:
97. ఓం అవ్యక్తమూర్తయే నమ:
98. ఓం అద్భుతమూర్తయే నమ:
98. ఓం అద్భుతమూర్తయే నమ:
98. ఓం అద్భుతమూర్తయే నమ:
99. ఓం శైలేంద్రతనుజోత్సంగాయ నమ:
100. ఓం ఖేలనోత్సుకమానసాయ నమ:
101. ఓం స్వలావణ్య సుధాసార జితమన్మథ విగ్రహాయ నమ:
102. ఓం సంస్తజగదాధారాయ నమ:
103. ఓం మాయావినే నమ:
104. ఓం మూషకవాహనాయ నమ:
55. ఓం గదినే నమ:
105. ఓం హృష్టాయ నమ:
106. ఓం తుష్టాయ నమ:
107. ఓం ప్రసన్నాత్మనే నమ:
108. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమ:
ఇతి శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి:
శ్రీ సూర్యాష్టోత్తర శతనామవళిః:
శ్రీ సూర్యాష్టోత్తర శతనామవళిః:
1. ఓం సూర్యాయ నమః
2. ఓం ఆర్యమ్ణే నమః
3. ఓం భగాయ నమః
4. ఓం వివస్వతే నమః
5. ఓం దీప్తాంశవే నమః
6. ఓం శుచయే నమః
7. ఓం త్వష్ట్రే నమః
8. ఓం పూష్ణే నమ్మః
9. ఓం అర్కాయ నమః
10. ఓం సవిత్రే నమః
11. ఓం రవయే నమః
12. ఓం గభస్తిమతే నమః
13. ఓం అజాయ నమః
14. ఓం కాలాయ నమః
15. ఓం మృత్యవే నమః
16. ఓం ధాత్రే నమః
17. ఓం ప్రభాకరాయ నమః
18. ఓం పృథివ్యై నమః
19. ఓం అద్భ్యో నమః
20. ఓం తేజసే నమః
21. ఓం వాయవే నమః
22. ఓం ఖగాయ నమః
23. ఓం పరాయణాయ నమః
24. ఓం సోమాయ నమః
25. ఓం బృహస్పతయే నమః
26. ఓం శుక్రాయ నమః
27. ఓం బుధాయ నమః
28. ఓం అంగారకాయ నమః
29. ఓం ఇంద్రాయ నమః
30. ఓం కాష్ఠాయ నమః
31. ఓం ముహుర్తాయ నమః
32. ఓం పక్షాయ నమః
33. ఓం మాసాయ నమః
34. ఓం ౠతవే నమః
35. ఓం సవంత్సరాయ నమః
36. ఓం అశ్వత్థాయ నమః
37. ఓం శౌరయే నమః
38. ఓం శనైశ్చరాయ నమః
39. ఓం బ్రహ్మణే నమః
40. ఓం విష్ణవే నమః
41. ఓం రుద్రాయ నమః
42. ఓం స్కందాయ నమః
43. ఓం వైశ్రవణాయ నమః
44. ఓం యమాయ నమః
45. ఓం నైద్యుతాయ నమః
46. ఓం జఠరాయ నమః
47. ఓం అగ్నయే నమః
48. ఓం ఐంధనాయ నమః
49. ఓం తేజసామృతయే నమః
50. ఓం ధర్మధ్వజాయ నమః
51. ఓం వేదకర్త్రే నమః
52. ఓం వేదాంగాయ నమః
53. ఓం వేదవాహనాయ నమః
54. ఓం కృతాయ నమః
55. ఓం త్రేతాయ నమః
56. ఓం ద్వాపరాయ నమః
57. ఓం కలయే నమః
58. ఓం సర్వామరాశ్రమాయ నమః
59. ఓం కలాయ నమః
60. ఓం కామదాయ నమః
61. ఓం సర్వతోముఖాయ నమః
62. ఓం జయాయ నమః
63. ఓం విశాలాయ నమః
64. ఓం వరదాయ నమః
65. ఓం శీఘ్రాయ నమః
66. ఓం ప్రాణధారణాయ నమః
67. ఓం కాలచక్రాయ నమః
68. ఓం విభావసవే నమః
69. ఓం పురుషాయ నమః
70. ఓం శాశ్వతాయ నమః
71. ఓం యోగినే నమః
72. ఓం వ్యక్తావ్యక్తాయ నమః
73. ఓం సనాతనాయ నమః
74. ఓం లోకాధ్యక్షాయ నమః
75. ఓం సురాధ్యక్షాయ నమః
76. ఓం విశ్వకర్మణే నమః
77. ఓం తమోనుదాయ నమః
78. ఓం వరుణాయ నమః
79. ఓం సాగరాయ నమః
80. ఓం జీముతాయ నమః
81. ఓం అరిఘ్నే నమః
82. ఓం భూతాశ్రయాయ నమః
83. ఓం భూతపతయే నమః
84. ఓం సర్వభూత నిషేవితాయ నమః
85. ఓం మణయే నమః
86. ఓం సువర్ణాయ నమః
87. ఓం భూతాదయే నమః
88. ఓం ధన్వంతరయే నమః
89. ఓం ధూమకేతవే నమః
90. ఓం ఆదిదేవాయ నమః
91. ఓం ఆదితేస్సుతాయ నమః
92. ఓం ద్వాదశాత్మనే నమః
93. ఓం అరవిందాక్షాయ నమః
94. ఓం పిత్రే నమః
95. ఓం ప్రపితామహాయ నమః
96. ఓం స్వర్గద్వారాయ నమః
97. ఓం ప్రజాద్వారాయ నమః
98. ఓం మోక్షద్వారాయ నమః
99. ఓం త్రివిష్టపాయ నమః
100. ఓం జీవకర్త్రే నమః
101. ఓం ప్రశాంతాత్మనే నమః
102. ఓం విశ్వాత్మనే నమః
103. ఓం విశ్వతోముఖాయ నమః
104. ఓం చరాచరాత్మనే నమః
105. ఓం సూక్ష్మాత్మనే నమః
106. ఓం మైత్రేయాయ నమః
107. ఓం కరుణార్చితాయ నమః
108. ఓం శ్రీసూర్యణారాయణాయ నమః
ఇతి శ్రీ సూర్యాష్టోత్తర శతనామవళిః సమాప్తం.
శివ అష్టకమ్
శివాయ నమః ||
శివ అష్టకమ్
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానన్దభాజమ్ |
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౧||
గలే రుణ్డమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలమ్ |
జటాజూటగఙ్గోత్తరఙ్గైర్విశాలం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౨||
ముదామాకరం మణ్డనం మణ్డయన్తం మహామణ్డలం భస్మభూషాధరం తమ్ |
అనాదిం హ్యపారం మహామోహమారం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౩||
తటాధోనివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశమ్ |
గిరీశం గణేశం సురేశం మహేశం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౪|
గిరీన్ద్రాత్మజాసఙ్గృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహమ్ |
పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వన్ద్యమానం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౫||
కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనమ్రాయ కామం దదానమ్ |
బలీవర్దయానం సురాణాం ప్రధానం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౬||
శరచ్చన్ద్రగాత్రం గుణానన్దపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ |
అపర్ణాకళత్రం చరిత్రం విచిత్రం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౭||
హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారమ్ |
శ్మశానే వసన్తం మనోజం దహన్తం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౮||
స్తవం యః ప్రభాతే నరః శూలపాణేః పఠేత్సర్వదా భర్గభావానురక్తః |
స పుత్రం ధనం ధాన్యమిత్రం కళత్రం విచిత్రైః సమారాద్య మోక్షం ప్రయాతి ||౯||
ఇతి శ్రీశివాష్టకం సంపూర్ణమ్ ||
శ్రీ శివపూజ:
అథ ధ్యానం
శ్లో|| శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రమ్|
శూలం వజ్రం చఖడ్గం పరశుమభ యదంచ దక్షిణాంగే వహంతం|
నాగంపాశం చఘంటాం వరడమరకయుతం చాంబికాంవామభాగే
నానాలం కారయుక్తం స్ఫటిక మణినిభం పార్వతీశం నమామి||
శ్రీ శివాష్టోత్తర శతనామావళిః
1. ఓం శివాయ నమః
2. ఓం మహేశ్వరాయ నమః
3. ఓం శంభవే నమః
4. ఓం పినాకినే నమః
5. ఓం శశిశేఖరాయ నమః
6. ఓం వామదేవాయ నమః
7. ఓం విరూపాక్షాయ నమః
8. ఓం కపర్దినే నమః
9. ఓం నీలలోహితాయ నమః
10. ఓం శంకరాయ నమః
11. ఓం శూలపాణయే నమః
12. ఓం ఖట్వాంగినే నమః
13. ఓం విష్ణువల్లభాయ నమః
14. ఓం శిపివిష్టాయ నమః
15. ఓం అంబికానాథాయ నమః
16. ఓం శ్రీ కంఠాయ నమః
17. ఓం భక్తవత్సలాయ నమః
18. ఓం భవాయ నమః
19. ఓం శర్వాయ నమః
20. ఓం త్రిలోకేశాయ నమః
21. ఓం శితికంఠాయ నమః
22. ఓం శివాప్రియాయ నమః
23. ఓం ఉగ్రాయ నమః
24. ఓం కపాలినే నమః
25. ఓం కామారయే నమః
26. ఓం అంధకాసురసూదనాయ నమః
27. ఓం గంగాధరాయ నమః
28. ఓం లలాటాక్షాయ నమః
29. ఓం కాలకాలాయ నమః
30. ఓం కృపానిధయే నమః
31. ఓం భీమాయ నమః
32. ఓం పరశుహస్తాయ నమః
33. ఓం మృగపాణయే నమః
34. ఓం జటాధరాయ నమః
35. ఓం కైలాసవాసినే నమః
36. ఓం కవచినే నమః
37. ఓం కఠోరాయ నమః
38. ఓం త్రిపురాంతకాయ నమః
39. ఓం వృషాంకాయ నమః
40. ఓం వృషభారూఢాయ నమః
41. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
42. ఓం సామప్రియాయ నమః
43. ఓం సర్వమయాయ నమః
44. ఓం త్రయీమూర్తయే నమః
45. ఓం అనీశ్వరాయ నమః
46. ఓం సర్వజ్ఞాయ నమః
47. ఓం పరమాత్మనే నమః
48. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః
49. ఓం హవిషే నమః
50. ఓం యజ్ఞమయాయ నమః
51. ఓం సోమాయ నమః
52. ఓం పంచవక్త్రాయ నమః
53. ఓం సదాశివాయ నమః
54. ఓం విశ్వేశ్వరాయ నమః
55. ఓం వీరభద్రాయ నమః
56. ఓం గణనాథాయ నమః
57. ఓం ప్రజాపతయే నమః
58. ఓం హిరణ్యరేతసే నమః
59. ఓం దుర్ధర్షాయ నమః
60. ఓం గిరీశాయ నమః
61. ఓం గిరిశాయ నమః
62. ఓం అనఘాయ నమః
63. ఓం భుజంగభూషణాయ నమః
64. ఓం భర్గాయ నమః
65. ఓం గిరిధన్వినే నమః
66. ఓం గిరిప్రియాయ నమః
67. ఓం కృత్తివాసనే నమః
68. ఓం పురారాతయే నమః
69. ఓం భగవతే నమః
70. ఓం ప్రమధాధిపాయ నమః
71. ఓం మృత్యుంజయాయ నమః
72. ఓం సూక్ష్మతనవే నమః
73. ఓం జగద్వ్యాపినే నమః
74. ఓం జగద్గురవే నమః
75. ఓం వ్యోమకేశాయ నమః
76. ఓం మహాసేనజనకాయ నమః
77. ఓం చారువిక్రమాయ నమః
78. ఓం రుద్రాయ నమః
79. ఓం భూతపతయే నమః
80. ఓం స్థాణవే నమః
81. ఓం అహిర్బుధ్న్యాయ నమః
82. ఓం దిగంబరాయ నమః
83. ఓం అష్టమూర్తయే నమః
84. ఓం అనేకాత్మానే నమః
85. ఓం సాత్త్వికాయ నమః
86. ఓం శుద్ధవిగ్రహాయ నమః
87. ఓం శాశ్వతాయ నమః
88. ఓం ఖండపరశవే నమః
89. ఓం అజాయ నమః
90. ఓం పాశవిమోచకాయ నమః
91. ఓం మృడాయ నమః
92. ఓం పశుపతయే నమః
93. ఓం దేవాయ నమః
94. ఓం మహాదేవాయ నమః
95. ఓం అవ్యయాయ నమః
96. ఓం హరయే నమః
97. ఓం పూషదంతభిదే నమః
98. ఓం అవ్యగ్రాయ నమః
99. ఓం దక్షాధ్వరహరాయ నమః
100. ఓం హరాయ నమః
101. ఓం భగనేత్రభిదే నమః
102. ఓం అవ్యక్తాయ నమః
103. ఓం సహస్రాక్షాయ నమః
104. ఓం సహస్రపాదే నమః
105. ఓం అపవర్గప్రదాయ నమః
106. ఓం అనంతాయ నమః
107. ఓం తారకాయ నమః
108. ఓం పరమేశ్వరాయ నమః
ఇతి శ్రీ శివాష్టోత్తర శతనామవళిః సమాప్తం.
శ్లో|| మంగళం భగవాన్ శంభో మంగళం వృషభధ్వజ|
మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల||
శ్లో|| వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాంపతిమ్|
వందే సుర్య శశాంక వహ్ని నయనం వందే ముకుందప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం||
శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావాళి :
శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావాళి:
1. ఓం ప్రకృత్యై నమః
2. ఓం విద్యాయై నమః
3. ఓం వికృత్యై నమః
4. ఓం సర్వభూతహితప్రదాయై నమః
5. ఓం శ్రద్ధాయై నమః
6. ఓం విభూత్యై నమః
7. ఓం సురభ్యై నమః
8. ఓం పరమాత్మికాయై నమః
9. ఓం వాచే నమః
10. ఓం పద్మాలయాయై నమః
11. ఓం పద్మా నమః
12. ఓం శుచయే నమః
13. ఓం స్వాహాయై నమః
14. ఓం స్వధాయై నమః
15. ఓం సుధాయై నమః
16. ఓం ధన్యాయై నమః
17. ఓం హిరణ్యయై నమః
18. ఓం లక్ష్మ్యై నమః
19. ఓం నిత్యపుష్టాయై నమః
20. ఓం విభావర్యై నమః
21. ఓం ఆదిత్యై నమః
22. ఓం దిత్యై నమః
23. ఓం దీప్తాయై నమః
24. ఓం వసుధాయై నమః
25. ఓం వసుధారిణ్యై నమః
26. ఓం కమలాయై నమః
27. ఓం కాంతాయై నమః
28. ఓం కామాక్ష్యై నమః
29. ఓం క్రోధసంభవాయై నమః
30. ఓం అనుగ్రహప్రదాయై నమః
31. ఓం బుద్ధయే నమః
32. ఓం అనఘాయై నమః
33. ఓం హరివల్లభాయై నమః
34. ఓం అశోకాయై నమః
35. ఓం అమృతాయై నమః
36. ఓం దీప్తాయై నమః
37. ఓం లోకశోక వినాశిన్యై నమః
38. ఓం ధర్మనిలయాయై నమః
39. ఓం కరుణాలోకమాత్రే నమః
40. ఓం పద్మప్రియాయై నమః
41. ఓం పద్మహస్తాయై నమః
42. ఓం పద్మాక్ష్యై నమః
43. ఓం పద్మోద్భవాయై నమః
44. ఓం పద్మముఖ్యై నమః
45. ఓం పద్మనాభప్రియాయై నమః
46. ఓం రమాయై నమః
47. ఓం పద్మమాలాధరాయై నమః
48. ఓం దేవ్యె నమః
49. ఓం పద్మిన్యై నమః
50. ఓం పద్మగంధిన్యై నమః
51. ఓం పుణ్యగంధాయై నమః
52. ఓం సుప్రసన్నాయై నమః
53. ఓం ప్రసాదాభిముఖ్యై నమః
54. ఓం ప్రభాయై నమః
55. ఓం చంద్రవదనాయై నమః
56. ఓం చంద్రాయై నమః
57. ఓం చంద్రసోదర్యై నమః
58. ఓం చతుర్భుజాయై నమః
59. ఓం చంద్రరూపాయై నమః
60. ఓం ఇందిరాయై నమః
61. ఓం ఇందుశీతలాయై నమః
62. ఓం అహ్లాదజనన్యై నమః
63. ఓం పుష్ట్యై నమః
64. ఓం శివాయై నమః
65. ఓం శివకర్యై నమః
66. ఓం సత్యై నమః
67. ఓం విమలాయై నమః
68. ఓం విశ్వజనన్యై నమః
69. ఓం తుష్టయే నమః
70. ఓం దారిద్ర్యనాశిన్యై నమః
71. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
72. ఓం శాంతా నమః
73. ఓం శుక్లమాల్యాంబరాయై నమః
74. ఓం శ్రియై నమః
75. ఓం భాస్కర్యై నమః
76. ఓం బిల్వనిలయాయై నమః
77. ఓం వరారోహాయై నమః
78. ఓం యశస్విన్యై నమః
79. ఓం వసుంధరాయై నమః
80. ఓం ఉదారాంగాయై నమః
81. ఓం హారిణ్యై నమః
82. ఓం హేమమాలిన్యై నమః
83. ఓం ధనధాన్యకారిన్యై నమః
84. ఓం సిద్ధయే నమః
85. ఓం సౌమ్యాయై నమః
86. ఓం శుభప్రదాయై నమః
87. ఓం నృపావేషయుతానందా నమః
88. ఓం వరలక్ష్మ్యై నమః
89. ఓం వసుప్రదా నమః
90. ఓం శుభా నమః
91. ఓం హిరణ్య ప్రాకారా నమః
92. ఓం సముద్రతనయా నమః
93. ఓం జయా నమః
94. ఓం మంగళా నమః
95. ఓం దేవ్యై నమః
96. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః
97. ఓం విష్ణుపత్న్యై నమః
98. ఓం ప్రసన్నాక్ష్యై నమః
99. ఓం నారాయణ సమాశ్రితాయై నమః
100. ఓం క్షీరసాగర కన్యకా నమః
101. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః
102. ఓం లోకమాత్రే నమః
103. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
104. ఓం నవదుర్గా నమః
105. ఓం మాహాకాళ్యై నమః
106. ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికా నమః
107. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః
108. ఓం భువనేశ్వర్యై నమః
ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళిః
శ్రీ వేంకటేశ్వరాష్టోత్తర శతనామావాళి:
శ్రీ వేంకటేశ్వరాష్టోత్తర శతనామావాళి:
1. ఓం శ్రీ వేంకటేశ్వరాయ నమః
2. ఓం అవ్యక్తాయ నమః
3. ఓం శ్రీ శ్రీనివాసాయ నమః
4. ఓం కటిహస్తాయ నమః
5. ఓం లక్ష్మీపతయే నమః
6. ఓం వరప్రదాయ నమః
7. ఓం అనమయాయ నమః
8. ఓం అనేకాత్మనే నమః
9. ఓం అమృతాంశాయ నమః
10. ఓం దీనబంధవే నమః
11. ఓం జగద్వంద్యాయ నమః
12. ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః
13. ఓం గోవిందాయ నమః
14. ఓం ఆకాశరాజవరదాయ నమః
15. ఓం శాశ్వతాయ నమః
16. ఓం యోగిహృత్పద్మమందిరాయ నమః
17. ఓం ప్రభవే నమః
18. ఓం దామోదరాయ నమః
19. ఓం శేషాద్రినిలయాయ నమః
20. ఓం జగత్పాలాయ నమః
21. ఓం దేవాయ నమః
22. ఓం పాపఘ్నాయ నమః
23. ఓం కేశవాయ నమః
24. ఓం భక్తవత్సలాయ నమః
25. ఓం మధుసూదనాయ నమః
26. ఓం త్రివిక్రమాయ నమః
27. ఓం అమృతాయ నమః
28. ఓం శింశుమారాయ నమః
29. ఓం మాధవాయ నమః
30. ఓం జటామకుటశోభితాయ నమః
31. ఓం కృష్ణాయ నమః
32. ఓం శంఖమధ్యోల్లసన్మంజుకింకిణ్యాఢ్యకరండకాయ నమః
33. ఓం శ్రీహరయే నమః
34. ఓం నీలమేఘశ్యామతనవే నమః
35. ఓం జ్ఞానపంజరాయ నమః
36. ఓం బిల్వపత్రార్చనప్రియాయ నమః
37. ఓం శ్రీవత్సవక్షసే నమః
38. ఓం జగద్వ్యాపినే నమః
39. ఓం సర్వేశాయ నమః
40. ఓం జగత్కర్త్రే నమః
41. ఓం గోపాలాయ నమః
42. ఓం జగత్సాక్షిణే నమః
43. ఓం పురుషోత్తమాయ నమః
44. ఓం జగత్పతయే నమః
45. ఓం గోపీశ్వరాయ నమః
46. ఓం చింతితార్ధప్రదాయకాయ నమః
47. ఓం పరంజ్యోతిషే నమః
48. ఓం జిష్ణవే నమః
49. ఓం వైకుంఠపతయే నమః
50. ఓం దాశార్హాయ నమః
51. ఓం అవ్యయాయ నమః
52. ఓం దశరూపవతే నమః
53. ఓం సుధాతనవే నమః
54. ఓం దేవకీనందనాయ నమః
55. ఓం యాదవేంద్రాయ నమః
56. ఓం శౌరయే నమః
57. ఓం నిత్యయౌవనరూపవతే నమః
58. ఓం హయగ్రీవాయ నమః
59. ఓం చతుర్వేదాత్మకాయ నమః
60. ఓం జనార్దనాయ నమః
61. ఓం విష్ణవే నమః
62. ఓం కన్యాశ్రవణతారేడ్యాయ నమః
63. ఓం అచ్యుతాయ నమః
64. ఓం పీతాంబరధరాయ నమః
65. ఓం పద్మినిప్రియాయ నమః
66. ఓం అనఘాయ నమః
67. ఓం ధరాపతయే నమః
68. ఓం వనమాలినే నమః
69. ఓం సురపతయే నమః
70. ఓం పద్మనాభాయ నమః
71. ఓం నిర్మలాయ నమః
72. ఓం మృగయాసక్తమానసాయ నమః
73. ఓం దేవపూజితాయ నమః
74. ఓం అశ్వారూఢాయ నమః
75. ఓం చతుర్భుజాయ నమః
76. ఓం ఖడ్గధారిణే నమః
77. ఓం చక్రధరాయ నమః
78. ఓం ధనార్జనసముత్సుకాయ నమః
79. ఓం త్రిధామ్నే నమః
80. ఓం ఘనసారలసన్మధ్యకస్తూరీ తిలకోజ్వలాయ నమః
81. ఓం త్రిగుణాశ్రయాయ నమః
82. ఓం సచ్చిదానందరూపాయ నమః
83. ఓం నిర్వికల్పాయ నమః
84. ఓం జగన్మంగళదాయకాయ నమః
85. ఓం నిష్కళంకాయ నమః
86. ఓం యజ్ఞరూపాయ నమః
87. ఓం నిరాతంకాయ నమః
88. ఓం యజ్ఞభోక్త్రే నమః
89. ఓం నిరంజనాయ నమః
90. ఓం చిన్మయాయ నమః
91. ఓం నిరాభాసాయ నమః
92. ఓం పరమేశ్వరాయ నమః
93. ఓం నిత్యతృప్తాయ నమః
94. ఓం పరమార్ధప్రదాయ నమః
95. ఓం నిరూపద్రవాయ నమః
96. ఓం శాంతాయ నమః
97. ఓం నిర్గుణాయ నమః
98. ఓం శ్రీమతే నమః
99. ఓం గదాధరాయ నమః
100. ఓం దోర్దండవిక్రమాయ నమః
101. ఓం శార్ఙ్గ్ పాణయే నమః
102. ఓం పరాత్పరాయ నమః
103. ఓం నందకినే నమః
104. ఓం పరబ్రహ్మణే నమః
105. ఓం శంఖధారకాయ నమః
106. ఓం శ్రీ విభవే నమః
107. ఓం అనేకమూర్తయే నమః
108. ఓం జగదీశ్వరాయ నమః
ఇతి శ్రీ వేంకటేశ్వరాష్టోత్తర శతనామావళిః
శ్రీ ధనలక్ష్మీ అష్టోత్తర శతనామావళి:
శ్రీ ధనలక్ష్మీ అష్టోత్తర శతనామావళి:
1. ఓం కాంతాయై నమః
2. ఓం శివసంధాత్రై నమః
3. ఓం శ్రీమత్ క్షీరాబ్దికన్యకాయై నమః
4. ఓం శ్రీ పద్మాయై నమః
5. ఓం శ్రితమందారాయై నమః
6. ఓం సిద్ధిదాయై నమః
7. ఓం సిద్ధరూపిణ్యై నమః
8. ఓం ధనధాన్యప్రదాయిన్యై నమః
9. ఓం దారిద్రధ్వంసిన్యై నమః
10. ఓం ధుఃఖహారిణ్యై నమః
11. ఓం పాపహారిణ్యై నమః
12. ఓం దుస్తరైశ్వర్య దాయిన్యై నమః
13. ఓం పద్మహస్తాయై నమః
14. ఓం పద్మనేత్రాయై నమః
15. ఓం పద్మజాయై నమః
16. ఓం పద్మవాసిన్యై నమః
17. ఓం పద్మపాణిన్యై నమః
18. ఓం పద్మపాదాయై నమః
19. ఓం పద్మశంఖనిధి ప్రదాయిన్యై నమః
20. ఓం విత్తేశ్యై నమః
21. ఓం విశ్వరూపిణ్యై నమః
22. ఓం విశ్వపాలిన్యై నమః
23. ఓం విష్ణువక్షోవిహారిణ్యై నమః
24. ఓం విశ్వేశ్యై నమః
25. ఓం వికుంఠేశచిరంటికాయై నమః
26. ఓం ధనరూపాయై నమః
27. ఓం ధాన్యరూపాయై నమః
28. ఓం గోక్షేత్రస్వరూపిణ్యై నమః
29. ఓం భూసురప్రియాయై నమః
30. ఓం శ్రీలక్ష్మ్యై నమః
31. ఓం సర్వభూహితంకర్యై నమః
32. ఓం సృష్ఠిరూపిణ్యై నమః
33. ఓం తపోరూపిన్యై నమః
34. ఓం మౌనరూపిన్యై నమః
35. ఓం మహామత్యై నమః
36. ఓం మాధవీయై నమః
37. ఓం మాయాయై నమః
38. ఓం మౌనాయై నమః
39. ఓం మధుసూధనమనోహారిన్యై నమః
40. ఓం సర్వసంపత్కర్యై నమః
41. ఓం సర్వసంపన్నివారిన్యై నమః
42. ఓం సర్వదారిద్ర్యవినాశిన్యై నమః
43. ఓం అష్టఐశ్వర్య ప్రదాయిన్యై నమః
44. ఓం స్వర్ణాభాయై నమః
45. ఓం స్వర్ణరూపిన్యై నమః
46. ఓం స్వర్ణమూలికాయై నమః
47. ఓం స్వర్ణదాయిన్యై నమః
48. ఓం జగన్మాతాయై నమః
49. ఓం జగన్నేత్రాయై నమః
50. ఓం జగదాధారాయై నమః
51. ఓం జాంబూనదాయై నమః
52. ఓం జగన్మూలాయై నమః
53. ఓం జగచ్ఛలాయై నమః
54. ఓం జగజ్జీవనహేతవ్యై నమః
55. ఓం బిందురూపిన్యై నమః
56. ఓం దయాసింధవేయై నమః
57. ఓం దీనబాంధవీయై నమః
58. ఓం ధనప్రదాయిన్యై నమః
59. ఓం భార్గవ్యై నమః
60. ఓం బ్రహ్మాండేశ్యై నమః
61. ఓం భక్తసులభాయై నమః
62. ఓం భయాపహారిన్యై నమః
63. ఓం శుభాంశుభగిన్యై నమః
64. ఓం సుద్ధాయై నమః
65. ఓం సురసురపూజితాయ నమః
66. ఓం శుభదాయై నమః
67. ఓం వరదాయై నమః
68. ఓం శుచిశుభ్రప్రియాయై నమః
69. ఓం భక్తసురభిన్యై నమః
70. ఓం పరమాత్మికాయై నమః
71. ఓం కమలాయై నమః
72. ఓం కాంతాయై నమః
73. ఓం కామాక్ష్యై నమః
74. ఓం క్రోథసంభవాయై నమః
75. ఓం రత్నాకరసుపుత్రికాయై నమః
76. ఓం కరుణాకరనేత్రాయై నమః
77. ఓం ఈశావాస్యాయై నమః
78. ఓం మహమాయాయై నమః
79. ఓం మహాదేవ్యై నమః
80. ఓం మహేశ్వరీయై నమః
81. ఓం మహాలక్ష్మీయై నమః
82. ఓం మహాకాళ్యై నమః
83. ఓం మహాకన్యాయై నమః
84. ఓం సరస్వత్యై నమః
85. ఓం భోగివైభవసంధాత్ర్యై నమః
86. ఓం భక్తానుగ్రవారిణ్యై నమః
87. ఓం సిద్ధలక్ష్మీయై నమః
88. ఓం క్రియాలక్ష్మీయై నమః
89. ఓం మోక్షలక్ష్మీయై నమః
90. ఓం వ్రసాదిన్యై నమః
91. ఓం అరూపాయై నమః
92. ఓం బహురూపాయై నమః
93. ఓం విరూపాయై నమః
94. ఓం విశ్వరూపిణ్యై నమః
95. ఓం పంచభూతాత్మికాయై నమః
96. ఓం వాన్యై నమః
97. ఓం పంచబ్రహ్మాత్మికాయై నమః
98. ఓం పరాయై నమః
99. ఓం దేవమాతాయై నమః
100. ఓం సురేశానాయై నమః
101. ఓం వేదగర్బాయై నమః
102. ఓం అంబికాయై నమః
103. ఓం ధృత్యై నమః
104. ఓం సహస్రాదిత్యసంకాశాయై నమః
105. ఓం చంద్రికాయై నమః
106. ఓం చంద్రరూపిన్యై నమః
107. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః
108. ఓం హృదయగ్రంధి భేదిన్యై నమః
ఇతి శ్రీ ధనలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః
శ్రీ లక్ష్మీ నృసింహాష్టోత్తర శతనామావళి:
శ్రీ లక్ష్మీ నృసింహాష్టోత్తర శతనామావళి:
1. ఓం నరసింహాయ నమః
2. ఓం మహాసింహాయ నమః
3. ఓం దివ్యసింహాయ నమః
4. ఓం మహాబలాయ నమః
5. ఓం ఉగ్రసింహాయ నమః
6. ఓం మహాదేవాయ నమః
7. ఓం ఉపేంద్రాయ నమః
8. ఓం అగ్నిలోచనాయ నమః
9. ఓం రౌద్రాయ నమః
10. ఓం శౌరాయ నమః
11. ఓం మహావీరాయ నమః
12. ఓం సువిక్రమపరాక్రమాయ నమః
13. ఓం హరికోలాహలాయ నమః
14. ఓం చక్రీణే నమః
15. ఓం విజయాయ నమః
16. ఓం జయాయ నమః
17. ఓం అవ్యయాయ నమః
18. ఓం దైత్యాంతకాయ నమః
19. ఓం పరబ్రహ్మణే నమః
20. ఓం అఘోరాయ నమః
21. ఓం ఘోర విక్రమాయ నమః
22. ఓం జ్వాలాముఖాయ నమః
23. ఓం జ్వాలామాలినే నమః
24. ఓం మహాజ్వాలాయ నమః
25. ఓం మహాప్రభవే నమః
26. ఓం నిటలాక్షాయ నమః
27. ఓం మహాస్రాక్షాయ నమః
28. ఓం దుర్ నిరీక్షాయ నమః
29. ఓం ప్రతాపనాయ నమః
30. ఓం మహాదంష్ట్రాయుధాయ నమః
31. ఓం ప్రాజ్ఞాయ నమః
32. ఓం హిరణ్యకనిషూదనాయ నమః
33. ఓం చండకోపినే నమః
34. ఓం సురారిఘ్నాయ నమః
35. ఓం సతార్తిఘ్నాయ నమః
36. ఓం సదాశివాయ నమః
37. ఓం గుణభద్రాయ నమః
38. ఓం మహాభద్రాయ నమః
39. ఓం బలభద్రాయ నమః
40. ఓం సుభద్రాయ నమః
41. ఓం కారణాయ నమః
42. ఓం వికారణాయ నమః
43. ఓం వికర్త్రే నమః
44. ఓం సర్వకర్తృకాయ నమః
45. ఓం భైరవాడంబరాయ నమః
46. ఓం దివ్యాయ నమః
47. ఓం అవమ్యాయ నమః
48. ఓం సర్వశతృజితే నమః
49. ఓం అమోఘాస్త్రాయ నమః
50. ఓం శస్త్రధరాయ నమః
51. ఓం హవ్యకూటాయ నమః
52. ఓం సురేశ్వరాయ నమః
53. ఓం సహస్రబాహవే నమః
54. ఓం వజ్రనఖాయ నమః
55. ఓం సర్వసిద్ధాయ నమః
56. ఓం జనార్ధనాయ నమః
57. ఓం అనంతాయ నమః
58. ఓం భగవతే నమః
59. ఓం స్తూలాయ నమః
60. ఓం అగమ్యాయ నమః
61. ఓం పరాపరాయ నమః
62. ఓం సర్వమంత్రైక రూపాయ నమః
63. ఓం సర్వమంత్ర విదారణాయ నమః
64. ఓం అవ్యయాయ నమః
65. ఓం పరమానందాయ నమః
66. ఓం కాలజితే నమః
67. ఓం ఖగవాహనాయ నమః
68. ఓం భక్తాతివత్సలాయ నమః
69. ఓం అవ్యక్తాయ నమః
70. ఓం సువ్యక్తాయ నమః
71. ఓం సులభాయ నమః
72. ఓం శుచయే నమః
73. ఓం లోకైకనాయకాయ నమః
74. ఓం సర్వాయ నమః
75. ఓం శరణాగతవత్సలాయ నమః
76. ఓం ధీరాయ నమః
77. ఓం తారాయ నమః
78. ఓం సర్వజ్ఞాయ నమః
79. ఓం భీమాయ నమః
80. ఓం భీమపరాక్రమాయ నమః
81. ఓం దేవప్రయాయ నమః
82. ఓం సుతాయ నమః
83. ఓం పూజ్యాయ నమః
84. ఓం భవహృతే నమః
85. ఓం పరమేశ్వరాయ నమః
86. ఓం శ్రీవత్సవక్షసే నమః
87. ఓం శ్రీవాసాయ నమః
88. ఓం విభవే నమః
89. ఓం సంకర్షణాయ నమః
90. ఓం ప్రభవే నమః
91. ఓం త్రివిక్రమాయ నమః
92. ఓం త్రిలోకాత్మనే నమః
93. ఓం కాలాయ నమః
94. ఓం సర్వేశ్వరేశ్వరాయ నమః
95. ఓం విశ్వంభరాయ నమః
96. ఓం స్తిరాభాయ నమః
97. ఓం అచ్యుతాయ నమః
98. ఓం పురుషోత్తమాయ నమః
99. ఓం అధోక్షజాయ నమః
100. ఓం అక్షయాయ నమః
101. ఓం సేవ్యాయ నమః
102. ఓం వనమాలినే నమః
103. ఓం ప్రకంపనాయ నమః
104. ఓం గురవే నమః
105. ఓం లోకగురవే నమః
106. ఓం స్రష్టే నమః
107. ఓం పరస్మైజ్యోతిషే నమః
108. ఓం పరాయణాయ నమః
ఇతి శ్రీ నరసింహ అష్టోత్తర శతనామావళిః
శ్రీ రామాష్టోత్తర శతనామావళి :
శ్రీ రామాష్టోత్తర శతనామావళి:
1. ఓం శ్రీ రామాయ నమః
2. ఓం రామభద్రాయ నమః
3. ఓం రామచంద్రాయ నమః
4. ఓం శాశ్వతాయ నమః
5. ఓం రాజీవలోచనాయ నమః
6. ఓం శ్రీమతే నమః
7. ఓం రాజేంద్రాయ నమః
8. ఓం రఘుపుంగవాయ నమః
9. ఓం జానకీ వల్లభాయ నమః
10. ఓం జైత్రాయ నమః
11. ఓం జితామిత్రాయ నమః
12. ఓం జనార్ధనాయ నమః
13. ఓం విశ్వామిత్రప్రియాయ నమః
14. ఓం దాంతాయ నమః
15. ఓం శరణత్రాణతత్పరాయ నమః
16. ఓం వాలిప్రమథనాయ నమః
17. ఓం వాగ్మినే నమః
18. ఓం సత్యవాచే నమః
19. ఓం సత్యవిక్రమాయ నమః
20. ఓం సత్యవ్రతాయ నమః
21. ఓం వ్రతధరాయ నమః
22. ఓం సదాహనుమదాశ్రితాయ నమః
23. ఓం కౌసలేయాయ నమః
24. ఓం ఖరధ్వంసినే నమః
25. ఓం విరాధవధ పండితాయ నమః
26. ఓం విభీషణ పరిత్రాత్రే నమః
27. ఓం హరకోదండఖండనాయ నమః
28. ఓం సప్తతాళప్రభేత్రే నమః
29. ఓం దశగ్రీవ శిరోహరాయ నమః
30. ఓం జామదగ్న్య మహాదర్పదళనాయ నమః
31. ఓం తాటకాంతకాయ నమః
32. ఓం వేదాంతసారాయ నమః
33. ఓం వేదాత్మనే నమః
34. ఓం భవరోగన్య భేషజాయ నమః
35. ఓం దూషణత్రి శిరోహంత్రే నమః
36. ఓం త్రిమూర్తయే నమః
37. ఓం త్రిగుణాత్మకాయ నమః
38. ఓం త్రివిక్రమాయ నమః
39. ఓం త్రిలోకాత్మనే నమః
40. ఓం పుణ్యచారిత్ర కీర్తనాయ నమః
41. ఓం త్రిలోక రక్షకాయ నమః
42. ఓం ధన్వినే నమః
43. ఓం దండకారణ్య వర్తనాయ నమః
44. ఓం అహల్యాశాపశమనాయ నమః
45. ఓం పితృభక్తాయ నమః
46. ఓం వరప్రదాయ నమః
47. ఓం జితేంద్రియాయ నమః
48. ఓం జితక్రోధాయ నమః
49. ఓం జితామిత్రాయ నమః
50. ఓం జగద్గురవే నమః
51. ఓం వృక్షవానరసంఘాతినే నమః
52. ఓం చిత్రకూట సమాశ్రియాయ నమః
53. ఓం జయంతత్రాణవరదాయ నమః
54. ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః
55. ఓం సర్వదేవాది దేవాయ నమః
56. ఓం మృతవానర జీవితాయ నమః
57. ఓం మాయామరీచ హంత్రే నమః
58. ఓం మహాదేవాయ నమః
59. ఓం మహాభుజాయ నమః
60. ఓం సర్వవేదస్తుతాయ నమః
61. ఓం సౌమ్యాయ నమః
62. ఓం బ్రహ్మణ్యాయ నమః
63. ఓం మునిసంస్తుతాయ నమః
64. ఓం మహాయోగినే నమః
65. ఓం మహోదరాయ నమః
66. ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః
67. ఓం సర్వపుణ్యాధిక ఫలాయ నమః
68. ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః
69. ఓం ఆదిపురుషాయ నమః
70. ఓం పరమపురుషాయ నమః
71. ఓం మహాపురుషాయ నమః
72. ఓం పుణ్యోదయాయ నమః
73. ఓం దయాసారాయ నమః
74. ఓం పురాణ పురుషోత్తమాయ నమః
75. ఓం స్మితవక్త్రాయ నమః
76. ఓం మితభాషిణే నమః
77. ఓం పూర్వభాషిణే నమః
78. ఓం రాఘవాయ నమః
79. ఓం అనంతగుణగంభీరాయ నమః
80. ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః
81. ఓం మాయామానుష చరిత్రాయ నమః
82. ఓం మహాదేవాది పూజితాయ నమః
83. ఓం సేతుకృతే నమః
84. ఓం జితవారాశయే నమః
85. ఓం సర్వతీర్థమయాయ నమః
86. ఓం హరయే నమః
87. ఓం శ్యామాంగాయ నమః
88. ఓం సుందరాయ నమః
89. ఓం శూరాయ నమః
90. ఓం పీత వాసనే నమః
91. ఓం ధనుర్ధరాయ నమః
92. ఓం సర్వయజ్ఞాధిపాయ నమః
93. ఓం యజ్వినే నమః
94. ఓం జరామరణవర్జితాయ నమః
95. ఓం శివలింగ ప్రతిష్ఠాత్రే నమః
96. ఓం సర్వావగుణవర్జితాయ నమః
97. ఓం పరమాత్మనే నమః
98. ఓం పరస్మైబ్రహ్మణే నమః
99. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః
100. ఓం పరస్మైజోతిషే నమః
101. ఓం పరస్మైధాఘ్నే నమః
102. ఓం పరాకాశాయ నమః
103. ఓం పరాత్పరాయ నమః
104. ఓం పరేశాయ నమః
105. ఓం పారాగాయ నమః
106. ఓం పారాయ నమః
107. ఓం సర్వదేవాత్మకాయ నమః
108. ఓం పరస్మై నమః
ఇతి శ్రీ రామాష్టోత్తర శతనామావళిః
శ్రీ ఆంజనేయాష్టోత్తర శతనామావళి:
శ్రీ ఆంజనేయాష్టోత్తర శతనామావళి:
1. ఓం ఆంజనేయాయ నమః
2. ఓం మహావీరాయ నమః
3. ఓం హనుమతే నమమః
4. ఓం మారుతాత్మజాయ నమః
5. ఓం తత్వజ్ఞానప్రదాయ నమః
6. ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః
7. ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః
8. ఓం సర్వమాయావిభంజనాయ నమః
9. ఓం సర్వబంధవిమోక్త్రే నమః
10. ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః
11. ఓం పరవిద్యా పరిహారాయ నమః
12. ఓం పరశౌర్యవినాశనాయ నమః
13. ఓం పరమంత్రనిరాకర్త్రే నమః
14. ఓం పరయంత్ర ప్రభేదకాయ నమః
15. ఓం సర్వగ్రహవినాశినే నమః
16. ఓం భీమసేనసహాయకృతే నమః
17. ఓం సర్వధుఃఖహరాయ నమః
18. ఓం సర్వలోకచారిణే నమః
19. ఓం మనోజవాయ నమః
20. ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః
21. ఓం సర్వమంత్రస్వరూపిణే నమః
22. ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః
23. ఓం సర్వయంత్రాత్మకాయ నమః
24. ఓం కపీశ్వరాయ నమః
25. ఓం మహాకాయాయ నమః
26. ఓం సర్వరోగహరాయ నమః
27. ఓం ప్రభవే నమః
28. ఓం బలసిద్ధికరాయ నమః
29. ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః
30. ఓం కపిసేనానాయకాయ నమః
31. ఓం భవిష్యచ్చతురాననాయ
32. ఓం కుమారబ్రహ్మచారిణే నమః
33. ఓం రత్నకుండలదీప్తిమతే నమః
34. ఓం సంచలద్వాలసన్నద్ధలంబమాన శిఖోజ్వలాయ నమః
35. ఓం గంధర్వవిద్యాతత్వజ్ఞాయ నమః
36. ఓం మహాబలపరాక్రమాయ నమః
37. ఓం కారాగృహవిమోక్త్రే నమః
38. ఓం శృంఖలాబంధమోచకాయ నమః
39. ఓం సాగరోత్తరకాయ నమః
40. ఓం ప్రాజ్ఞాయ నమః
41. ఓం రామదూతాయ నమః
42. ఓం ప్రతాపవతే నమః
43. ఓం వానరాయ నమః
44. ఓం కేసరీసుతాయ నమః
45. ఓం సీతాశోకనివారణాయ నమః
46. ఓం అంజనాగర్భసంభూతాయ నమః
47. ఓం బాలార్కసదృశాననాయ నమః
48. ఓం విభీషణప్రియకరాయ నమః
49. ఓం దశగ్రీవకులాంతకాయ నమః
50. ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః
51. ఓం వజ్రకాయాయ నమః
52. ఓం మహాద్యుతయే నమః
53. ఓం చిరంజీవినే నమః
54. ఓం రామభక్తాయ నమః
55. ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః
56. ఓం అక్షహంత్రే నమః
57. ఓం కాంచనాభాయ నమః
58. ఓం పంచవక్త్రాయ నమః
59. ఓం మహాతపాయ నమః
60. ఓం లంఖిణీభంజనాయ నమః
61. ఓం శ్రీమతే నమః
62. ఓం సింహికాప్రాణభంజనాయ నమః
63. ఓం గంధమాదనశైలస్థాయ నమః
64. ఓం లంకాపురవిదాహకాయ నమః
65. ఓం సుగ్రీవసచివాయ నమః
66. ఓం ధీరాయ నమః
67. ఓం శూరాయ నమః
68. ఓం దైత్యకులాంతకాయ నమః
69. ఓం సురార్చితాయ నమః
70. ఓం మహాతేజాయ నమః
71. ఓం రామచూడామణిప్రదాయ నమః
72. ఓం కామరూపాయ నమః
73. ఓం పింగళాక్షాయ నమః
74. ఓం వార్థిమైనాకపూజితాయ నమః
75. ఓం కబళీకృతమార్తాండమండలాయ నమః
76. ఓం విజితేంద్రియాయ నమః
77. ఓం రామసుగ్రీవసంధాత్రే నమః
78. ఓం మహారావణమర్దనాయ నమః
79. ఓం స్ఫటికాభాయ నమః
80. ఓం వాగధీశాయ నమః
81. ఓం నవవ్యాకృతిపండితాయ నమః
82. ఓం చతుర్బాహవే నమః
83. ఓం దీనబంధవే నమః
84. ఓం మహాత్మాయ నమః
85. ఓం భక్తవత్సలాయ నమః
86. ఓం సంజీవననగాహర్త్రే నమః
87. ఓం శుచయే నమః
88. ఓం వాగ్మియే నమః
89. ఓం దృఢవ్రతాయ నమః
90. ఓం కాలనేమిప్రమథనాయ నమః
91. ఓం హరిమర్కటమర్కటాయ నమః
92. ఓం దాంతాయ నమః
93. ఓం శాంతాయ నమః
94. ఓం ప్రసన్నాత్మనే నమః
95. ఓం శతకంఠమదాపహృతే నమః
96. ఓం యోగినే నమః
97. ఓం రామకధాలోలాయ నమః
98. ఓం సీతాన్వేషణపండితాయ నమః
99. ఓం వజ్రదంష్ట్రాయ నమః
100. ఓం వజ్రనఖాయ నమః
101. ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః
102. ఓం ఇంద్రజిత్ప్రహితామోఘ బ్రహ్మాస్త్ర నివారకాయ నమః
103. ఓం పార్ధధ్వజాగ్రసంవాసినే నమః
104. ఓం శరపంజరభేదకాయ నమః
105. ఓం దశబాహవే నమః
106. ఓం లోకపూజ్యాయ నమః
107. ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః
108. ఓం సీతాసమేత శ్రీ రామపాద సేవా దురంధరాయ నమః
ఇతి శ్రీ ఆంజనేయాష్టోత్తర శతనామావళిః
శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళి:
శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళి:
1. ఓం శ్రీకృష్ణాయ నమః
2. ఓం కమలానాథాయ నమః
3. ఓం వాసుదేవాయ నమః
4. ఓం సనాతనాయ నమః
5. ఓం వసుదేవాత్మజాయ నమః
6. ఓం పుణ్యాయ నమః
7. ఓం లీలామానుషవిగ్రహాయ నమః
8. ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః
9. ఓం యశోదావత్సలాయ నమః
10. ఓం హరయే నమః
11. ఓం చ్తుర్భుజాత్తచక్రాసిగదా శంఖాంబుజాయుధాయ నమః
12. ఓం దేవకీనందనాయ నమః
13. ఓం శ్రీశాయ నమః
14. ఓం నందగోపప్రియాత్మజాయ నమః
15. ఓం యమునావేగసంహారిణే నమః
16. ఓం బలభద్రప్రియానుజాయ నమః
17. ఓం పూతనాజీవితహరణాయ నమః
18. ఓం శకటాసురభంజనాయ నమః
19. ఓం నందవ్రజజనానందినే నమః
20. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
21. ఓం నవనీతవిలిప్తాంగాయ నమః
22. ఓం నవనీతనటాయ నమః
23. ఓం అనఘాయ నమః
24. ఓం నవనీతనవాహారాయ నమః
25. ఓం ముచుకుందప్రసాదకాయ నమః
26. ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః
27. ఓం త్రిభంగినే నమః
28. ఓం మధురాకృతయే నమః
29. ఓం శుకవాగమృతాబ్ధీందనే నమః
30. ఓం గోవిందాయ నమః
31. ఓం యోగినాంపతయే నమః
32. ఓం వత్సవాటచరాయ నమః
33. ఓం అనంతాయ నమః
34. ఓం ధేనుకసురభంజనాయ నమః
35. ఓం తృణీకృతతృణావర్తాయ నమః
36. ఓం యమళార్జునభంజనాయ నమః
37. ఓం ఉత్తాలోత్తాలభేత్రే నమః
38. ఓం తమాలశ్యామలాకృతాయే నమః
39. ఓం గోపగోపీశ్వరాయ నమః
40. ఓం యోగినే నమః
41. ఓం కోటిసూర్యసమప్రభాయ నమః
42. ఓం ఇళాపతయే నమః
43. ఓం పరంజ్యొతిషే నమః
44. ఓం యాదవేంద్రాయ నమః
45. ఓం యాదూద్వహాయ నమః
46. ఓం వనమాలినే నమః
47. ఓం పీతవాససే నమః
48. ఓం పారిజాతాపహరకాయ నమః
49. ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః
50. ఓం గోపాలాయ నమః
51. ఓం సర్వపాలకాయ నమః
52. ఓం అజాయ నమః
53. ఓం నిరంజనాయ నమః
54. ఓం కామజనకాయ నమః
55. ఓం కంజలోచనాయ నమః
56. ఓం మధుఘ్నే నమః
57. ఓం మధురానాథాయ నమః
58. ఓం ద్వారకానాయకాయ నమః
59. ఓం బలినే నమః
60. ఓం బృందావనాంతసంచారిణే నమః
61. ఓం తులసీదామభూషణాయ నమః
62. ఓం శ్యమంతమణిహర్త్రే నమః
63. ఓం నరనారాయణాత్మకాయ నమః
64. ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః
65. ఓం మాయినే నమః
66. ఓం పరమపూరుషాయ నమః
67. ఓం ముష్టికాసురచాణూర మల్లయుద్ధ విశారదాయ నమః
68. ఓం సంసారవైరిణే నమః
69. ఓం మురారినే నమః
70. ఓం నరకాంతకాయ నమః
71. ఓం అనాదిబ్రహ్మచారిణే నమః
72. ఓం కృష్ణావ్యసనకర్మకాయ నమః
73. ఓం శిశుపాలశిరచ్చేత్రే నమః
74. ఓం దుర్యోధనకులాంతకృతే నమః
75. ఓం విదురాక్రూరవరదాయ నమః
76. ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః
77. ఓం సత్యవాచయే నమః
78. ఓం సత్యసంకల్పాయ నమః
79. ఓం సత్యభామారతాయ నమః
80. ఓం జయినే నమః
81. ఓం సుభద్రాపూర్వజాయ నమః
82. ఓం విష్ణవే నమః
83. ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః
84. ఓం జగద్గురవే నమః
85. ఓం జగన్నాథాయ నమః
86. ఓం వేణునాదవిశారదాయ నమః
87. ఓం వృషభాసురవిధ్వంసినే నమః
88. ఓం బాణాసురకరాంతకృతే నమః
89. ఓం యుధిష్ఠరప్రతిష్ఠాత్రే నమః
90. ఓం బర్హిబర్హవతంసకాయ నమః
91. ఓం పార్థసారధియే నమః
92. ఓం అవ్యక్తాయ నమః
93. ఓం శ్రీహూదధయేగీతామృతమ నమః
94. ఓం కాళీయఫణిమాణిక్యరంజిత శ్రీపదాంబుజాయ నమః
95. ఓం దామోదరాయ నమః
96. ఓం యజ్ఞభోక్త్రే నమః
97. ఓం దానవేంద్రవినాశకాయ నమః
98. ఓం నారాయణాయ నమః
99. ఓం పరబ్రహ్మణే నమః
100. ఓం పన్నాగాశనవాహనాయ నమః
101. ఓం జలక్రీడాసమాసక్తగోపీ వస్త్రాపహారకాయ నమః
102. ఓం నారాయణాయ నమః
103. ఓం పరబ్రహ్మణే నమః
104. ఓం పన్నాగాశనవాహనాయ నమః
105. ఓం జలక్రీడాసమాసక్తగోపి వస్త్రాపహారకాయ నమః
106. ఓం పుణ్యశ్లోకాయ నమః
107. ఓం తీర్ధకృతే నమః
108. ఓం వేదవేద్యాయ నమః
109. ఓం దయానిధయే నమః
110. ఓం సర్వతీర్ధాత్మకాయ నమః
111. ఓం సర్వగ్రహరూపిణే నమః
112. ఓం పరాత్పరాయ నమః
ఓం ఇతి శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళిః నమః
శ్రీమత్కన్యకా పరమేశ్వర్యష్టోత్తరశతనామావళి:
శ్రీమత్కన్యకా పరమేశ్వర్యష్టోత్తరశతనామావళి:
1. ఓం శ్రీమద్వాసవ కన్యకాంబాయై నమః
2. ఓం వాసవ్యై నమః
3. ఓం ఆదిశక్త్యై నమః
4. ఓం అగరపుర మధ్యస్థితాయై నమః
5. ఓం అనంతకృష్ణ కరార్చిత పదద్వయాయై నమః
6. ఓం పరాశక్త్యై నమః
7. ఓం యోగమాయా నమః
8. ఓం జగదంబాయై నమః
9. ఓం చతుర్దశ మహాపీఠస్థా నమః
10. ఓం జగదీశ్వరి నమః
11. ఓం యోగనిద్రా నమః
12. ఓం భద్రా నమః
13. ఓం సచ్ఛిదానందరూపిణ్యై నమః
14. ఓం సర్వమంగళ మాంగళ్యా నమః
15. ఓం శుభా నమః
16. ఓం సర్వార్థసాధికా నమః
17. ఓం శ్రీమత్కుసుమ వైశ్యేంద్ర పుత్రికా నమః
18. ఓం కరుణాకర్యై నమః
19. ఓం కుసుమాంబా నమః
20. ఓం నందిన్యై నమః
21. ఓం విరూపాక్ష సోదర్యై నమః
22. ఓం మునిద్వీపాదికస్థానా నమః
22. ఓం మునిద్వీపాదికస్థానా నమః
23. ఓం విశ్వ విశ్వంభరాత్మికా నమః
24. ఓం సర్వాంతరాత్మన్యై నమః
25. ఓం దేవ్యై నమః
26. ఓం సర్వాయై నమః
27. ఓం సర్వ నియామికా నమః
28. ఓం సర్వజ్ఞా నమః
29. ఓం సర్వగాయై నమః
30. ఓం నిత్యా నమః
31. ఓం నిత్యానిత్య స్వరూపిణ్యై నమః
32. ఓం చరాచరమయా నమః
33. ఓం శాంతా నమః
34. ఓం సర్వదేవఋషి పూజితా నమః
35. ఓం అవాప్త సర్వకామా నమః
36. ఓం నిష్కామా నమః
37. ఓం నిఖిలప్రదా నమః
38. ఓం సర్వతంత్ర స్వతంత్రాఢ్యా నమః
39. ఓం సర్వమంతార్థరూపకా నమః
40. ఓం బాల్యాధికవయోదృష్ట్యాయై నమః
41. ఓం దివ్యాభరణభూషితా నమః
42. ఓం సురాసుర సదాపూజ్యా నమః
43. ఓం కంజారుణ పదద్వంద్వా నమః
44. ఓం అద్వయా నమః
45. ఓం చిద్వయా నమః
46. ఓం భాసా నమః
47. ఓం సర్వవర్ణస్వరూపిణ్యై నమః
48. ఓం సుందరాకార సంయుక్తా నమః
49. ఓం మౌని మండలమోహిణ్యై నమః
50. ఓం వైశ్యమండలవరదా నమః
51. ఓం శంభుశ్రేష్ఠికుమారికాయై నమః
52. ఓం చిత్రకంఠిన్యై నమః
53. ఓం మనోమోహకారిణ్యై నమః
54. ఓం పాపహారిణ్యై నమః
55. ఓం మహాగిరి పురేగేహా నమః
56. ఓం సర్వదేవగుణైర్నతా నమః
57. ఓం గోదావరి సరిత్తీర పుణ్యస్థల నివాసిన్యై నమః
58. ఓం విష్ణువర్ధనభూపాల సంమోహకర సుందర్యై నమః
59. ఓం రతికోటి తిరస్కారిణ్యై నమః
60. ఓం సుందరాయై నమః
61. ఓం అద్భుతసుందర్యై నమః
62. ఓం రత్నకాంచన మంజీరా నమః
63. ఓం మంజులాంఘ్రియుగాంబుజాయై నమః
64. ఓం తారకాగణసౌందర్యహాసన - త్వాతనఖాంకురాయై నమః
65. ఓం రంభోరుహా నమః
66. ఓం సదసద్భాజ్మధ్యమా నమః
67. ఓం సాధువందితా నమః
68. ఓం వైశ్యరక్షణ వత్సలా నమః
69. ఓం కన్యకా నమః
70. ఓం మాత్రే నమః
71. ఓం విష్ణువర్ధన రాజన్యశీర్ష భేద నాగ్రహాయై నమః
72. ఓం చామరాత్కరాంభోజాగ్రమ పరిసేవితా నమః
73. ఓం అగ్నికుండజ్వాలా నమః
74. ఓం వహ్నిజ్వాలా నమః
75. ఓం పవిత్రదాయిన్యై నమః
76. ఓం అగ్నికుండాశ్రితాఘహర సంపాదిత మహాఫలదా నమః
77. ఓం వేదశాస్త్రపురాణాదిప్రతిపాద్య మహోన్నతా నమః
78. ఓం ఆర్తదీనజన వ్రాత పరిపాలన తత్పరా నమః
79. ఓం నిగమాగమబృందోక్తి వ్యూహాతిగ మహాద్భుతా నమః
80. ఓం నిజపాదసరోజాత బంభరాశ్రిత సౌఖ్యదా నమః
80. ఓం నిజపాదసరోజాత బంభరాశ్రిత సౌఖ్యదా నమః
81. ఓం పరమా నమః
82. ఓం పరమానందకర్యై నమః
83. ఓం పాపహార్యై నమః
84. ఓం కాళరాత్యై నమః
85. ఓం కళాభరా నమః
86. ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః
87. ఓం మాతాయై నమః
88. ఓం సర్వసౌఖ్యప్రదా నమః
89. ఓం సర్వవిద్యాస్వరూపా నమః
90. ఓం నిష్కళా నమః
91. ఓం నిరుపమా నమః
92. ఓం నిగమాంత నిబోధితా నమః
93. ఓం నిర్ద్వంద్వా నమః
94. ఓం నిర్మలా నమః
95. ఓం రమ్యాయై నమః
96. ఓం నిగమవేద్యాయై నమః
97. ఓం నిరంజనాయై నమః
98. ఓం ఆకర్ణాంతవిశాలాక్ష్యై నమః
99. ఓం అరుణాధర పల్లవాయై నమః
100. ఓం కరుణారంగదపాంగా నమః
101. ఓం భంగీసంగత మంగళా నమః
102. ఓం మంగళాంగిన్యై నమః
103. ఓం నిత్యమంగళదాయిన్యై నమః
104. ఓం అఖిలాండేశ్వర్యై నమః
105. ఓం భుక్తిముక్తిప్రదాయై నమః
106. ఓం కన్యాయై నమః
107. ఓం అనన్యసామాన్యాయై నమః
108. ఓం ధన్యాయై నమః
109. ఓం మాన్యా నమః
110. ఓం దయామయ్యై నమః
111. ఓం సర్వదేవఋషినేత్త్య్రై నమః
112. ఓం విమలాయై నమః
113. ఓం విశ్వభాగ్యదాయై నమః
114. ఓం ఏకోత్తర శతగోత్రాణాం - నిజసద్భక్తిభాస్వరాయై నమః
115. ఓం సర్వవైశ్యానాం క్షేమప్రదా నమః
116. ఓం శ్రీమత్కన్యకాపరమేశ్వర్యై నమః
శ్రీమత్కన్యకాపరమేశ్వర్యష్టోత్తర శతనామావళి స్సంపూర్ణం.
శ్రీ దుర్గాష్టోత్తర శతనామావళి:
శ్రీ దుర్గాష్టోత్తర శతనామావళి:
1. ఓం దుర్గాయై నమః
2. ఓం శివాయై నమః
3. ఓం మహాలక్ష్మై నమః
4. ఓం మహాగౌర్యై నమః
5. ఓం చండికాయై నమః
6. ఓం సర్వజ్ఞాయై నమః
7. ఓం సర్వలోకేశ్యై నమః
8. ఓం సర్వకర్మఫలప్రదాయై నమః
9. ఓం సర్వతీర్ధమయ్యై నమః
10. ఓం పుణ్యాయై నమః
11. ఓం దేవయోనయే నమః
12. ఓం అయోనిజాయై నమః
13. ఓం భూమిజాయై నమః
14. ఓం నిర్గుణాయై నమః
15. ఓం ఆధారశక్త్యై నమః
16. ఓం అనీశ్వర్యై నమః
17. ఓం నిర్గమాయై నమః
18. ఓం నిరాకారాయై నమః
19. ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః
20. ఓం సర్వలోకప్రియాయై నమః
21. ఓం వాణ్యై నమః
22. ఓం సర్వవిద్యాధిదేవతాయై నమః
23. ఓం పార్వత్యై నమః
24. ఓం దేవమాత్రే నమః
25. ఓం వనీశాయై నమః
26. ఓం వింధ్యవాసిన్యై నమః
27. ఓం తేజోవత్యై నమః
28. ఓం మహామాత్రే నమః
29. ఓం కోటిసూర్యప్రభాయై నమః
30. ఓం దేవతాయై నమః
31. ఓం వహ్నిరూపాయై నమః
32. ఓం స్వతేజస్యై నమః
33. ఓం వర్ణరూపిణ్యై నమః
34. ఓం గుణాశ్రయాయై నమః
35. ఓం గుణమధ్యాయై నమః
36. ఓం గుణత్రయవివర్జితాయై నమః
37. ఓం కర్మజ్ఞానప్రదాయై నమః
38. ఓం కాంతాయై నమః
39. ఓం సర్వసంహారకారిణ్యై నమః
40. ఓం ధర్మజ్ఞానాయై నమః
41. ఓం ధర్మనిష్ఠాయై నమః
42. ఓం సర్వకర్మవివర్జితాయై నమః
43. ఓం కామక్ష్యై నమః
44. ఓం కామసంహర్త్యై నమః
45. ఓం కామక్రోధవివర్జితాయై నమః
46. ఓం శాంకర్యై నమః
47. ఓం శాంభవ్యై నమః
48. ఓం శాంతాయై నమః
49. ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః
50. ఓం సుజయాయై నమః
51. ఓం జయభూమిష్ఠాయై నమః
52. ఓం జాహ్నావ్యై నమః
53. ఓం జనపూజితాయై నమః
54. ఓం శాస్త్రాయై నమః
55. ఓం శాస్త్రమయ్యై నమః
56. ఓం నిత్యాయై నమః
57. ఓం శుభాయై నమః
58. ఓం చంద్రార్ధమస్తకాయై నమః
59. ఓం భారత్యై నమః
60. ఓం భ్రామర్యై నమః
61. ఓం కల్పాయై నమః
62. ఓం కరాళ్త్యై నమః
63. ఓం కృష్ణపింగళాయై నమః
64. ఓం బ్రాహ్మై నమః
65. ఓం నారాయణ్యై నమః
66. ఓం రౌద్ర్యై నమః
67. ఓం చంద్రామృతపరిసృతాయై నమః
68. ఓం జ్యేష్ఠాయై నమః
69. ఓం ఇందిరాయై నమః
70. ఓం మహామాయాయై నమః
71. ఓం జగత్సృష్ట్యధికారిణ్యై నమః
72. ఓం బ్రహ్మాండకోటి సంస్థాయై నమః
73. ఓం కామిన్యై నమః
74. ఓం కమలాలయాయై నమః
75. ఓం కాత్యాయన్యై నమః
76. ఓం కలాతీతాయై నమః
77. ఓం కాలసంహారకారిణ్యై నమః
78. ఓం యోగనిష్ఠాయై నమః
79. ఓం యోగిగమ్యాయై నమః
80. ఓం యోగిధ్యేయాయై నమః
81. ఓం తపస్విన్యై నమః
82. ఓం జ్ఞానరూపాయై నమః
83. ఓం నిరాకారాయై నమః
84. ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః
85. ఓం భూతాత్మికాయై నమః
86. ఓం భూతమాత్రే నమః
87. ఓం భూతేశ్యై నమః
88. ఓం భూతధారిణ్యై నమః
89. ఓం స్వధానారీమధ్యగతాయై నమః
90. ఓం షడాధారాదివర్థిన్యై నమః
91. ఓం మోహితాయై నమః
92. ఓం అంశుభవాయై నమః
93. ఓం శుభ్రాయై నమః
94. ఓం సూక్ష్మాయై నమః
95. ఓం మాత్రాయై నమః
96. ఓం నిరాలసాయై నమః
97. ఓం నిమగ్నాయై నమః
98. ఓం నీలసంకాశాయై నమః
99. ఓం నిత్యానందిన్యై నమః
100. ఓం హరాయై నమః
101. ఓం పరాయై నమః
102. ఓం సర్వజ్ఞానప్రదాయై నమః
103. ఓం అనంతాయై నమః
104. ఓం సత్యాయై నమః
105. ఓం దుర్లభరూపిణ్యై నమః
106. ఓం సరస్వత్యై నమః
107. ఓం సర్వగతాయై నమః
108. ఓం సర్వాభీష్టప్రదాయై నమః
ఇతి శ్రీ దుర్గాష్టోత్తర శతనామావళిః
శ్రీభావన్నారాయణ స్వామి అష్టోత్తర శతనామావళి:
శ్రీభావన్నారాయణ స్వామి అష్టోత్తర శతనామావళి:
1. ఓం శ్రీ భావనారాయణాయ నమః
2. ఓం శ్రీ భద్రలక్ష్మీనాథాయ నమః
3. ఓం శ్రీ మార్కండ యజ్ఞ సుపుత్రాయ నమః
4. ఓం శ్రీ మృకండ పౌత్రాయ నమః
5. ఓం ధృతయజ్ఞోపవీతాయ నమః
6. ఓం చతుర్దశభువన మానరక్షణాయ నమః
7. ఓం వస్త్రనిర్మితాయ నమః
8. ఓం ఏకోత్తర శతాత్మజాయ నమః
9. ఓం విజ్ఞానఘనాయ నమః
10. ఓం వీరపరాక్రమాయ నమః
11. ఓం పద్మబ్రహ్మవంశ నిర్మితాయ నమః
12. ఓం త్రిభువన బిరుదాంకితాయ నమః
13. ఓం సర్వదేవతానుగ్రహాయ నమః
14. ఓం చండమార్తాండతేజాయ నమః
15. ఓం భాస్కరప్రియాయ నమః
16. ఓం భవ్యరూపాయ నమః
17. ఓం భాసురాకారాయ నమః
18. ఓం విష్ణునాభితంతు నిర్మితాయ నమః
19. ఓం త్రిమూర్త్య భక్త ప్రియాయ నమః
20. ఓం త్రిలోక పూజితాయ నమః
21. ఓం త్రిమాతానుగ్రహాయ నమః
22. ఓం సప్తలోక సంచారాయ నమః
23. ఓం సర్వజ్ఞ వరదాయ నమః
24. ఓం సర్వశాస్త్ర సంగ్రహాయ నమః
25. ఓం భృగుఋషి పరంపరాయ నమః
26. ఓం ఓంకారరూపాయ నమః
27. ఓం ఓంకారనాథాయ నమః
28. ఓం హరిరూపాయ నమః
29. ఓం శ్రీ సాంప్రదాయాయ నమః
30. ఓం అనంతాయ నమః
31. ఓం వ్యాఘ్రువాహనారూఢాయ నమః
32. ఓం పరమనిర్మలాయ నమః
33. ఓం కాలువాసుర దైత్యమర్ధనాయ నమః
34. ఓం శాశ్వతాయ నమః
35. ఓం సగుణరూపాయ నమః
36. ఓం నిర్గుణరూపాయ నమః
37. ఓం భక్తజన సేవితాయ నమః
38. ఓం భక్తవత్సలాయ నమః
39. ఓం భక్తాభీష్ట ప్రదాయ నమః
40. ఓం నవరత్న మణికుండలధరాయ నమః
41. ఓం ఆదిరూపాయ నమః
42. ఓం దుష్టజన నిగ్రహాయ నమః
43. ఓం శిష్టజన పరిపాలాయ నమః
44. ఓం సాధుజనపోషకాయ నమః
45. ఓం ఋషిగణ ప్రథానాయ నమః
46. ఓం నిత్యమంగళ రూపాయ నమః
47. ఓం మహిపురాణ ప్రకాశాయ నమః
48. ఓం పరమశ్రేష్టాయ నమః
49. ఓం త్రిగుణ రహితాయ నమః
50. ఓం చతుర్భుజరూపాయ నమః
51. ఓం శంఖ చక్ర గదా ఖడ్గధరాయ నమః
52. ఓం ప్రపంచ ఖ్యాతాయ నమః
53. ఓం పంచభూత విలక్షణాయ నమః
54. ఓం పంచభూత వశీకరాయ నమః
55. ఓం సర్వజ్ఞశక్తాయ నమః
56. ఓం సర్వజనవశీకరాయ నమః
57. ఓం సర్వసముదాయాయ నమః
58. ఓం ముక్తి ఫలదాతాయ నమః
59. ఓం యోగిమునిజన ప్రియాయ నమః
60. ఓం ఓంకార బోధామనస్కాయ నమః
61. ఓం ఓంకార పారాయణాయ నమః
62. ఓం చిద్రూపాయ నమః
63. ఓం చిన్మయానందాయ నమః
64. ఓం శాంతారూపాయ నమః
65. ఓం కురుణామూర్తాయ నమః
66. ఓం కళాతీతాయ నమః
67. ఓం సప్తలోక ప్రకాశాయ నమః
68. ఓం ఆనందరూపాయ నమః
69. ఓం అఖండరూపాయ నమః
70. ఓం సర్వాంగాయ నమః
71. ఓం బ్రహ్మదిసుర పూజితాయ నమః
72. ఓం కల్పతరువాయ నమః
73. ఓం కంజలోచనాయ నమః
74. ఓం కర్మాదిసాక్షాయ నమః
75. ఓం ఓంకార పూజాయ నమః
76. ఓం ఓంకార పీఠికాయ నమః
77. ఓం ఓంకార వేద్యాయ నమః
78. ఓం గాయత్రీ జన్మధారాయ నమః
79. ఓం గగనరూపాయ నమః
80. ఓం ఆదిమధ్యాంతాయ నమః
81. ఓం సర్వాత్మకాయ నమః
82. ఓం కస్తూరి తిలకాయ నమః
83. ఓం అయోని సంభవాయ నమః
84. ఓం ఓంకార శశిచంద్రికాయ నమః
85. ఓం సకలాగమ సంస్తుతాయ నమః
86. ఓం సర్వవేదాంత తాత్పర్య చూడాయ నమః
87. ఓం సచ్చిదానందాయ నమః
88. ఓం కాంక్షితార్ధాయ నమః
89. ఓం భోగాయ నమః
90. ఓం సుఖాయ నమః
91. ఓం ఓంకారదర్శబింబాయ నమః
92. ఓం ఓంకార వేదోపనిషదాయ నమః
93. ఓం ఓంకార పరసౌఖ్యాయ నమః
94. ఓం సువర్ణాభరణాయ నమః
95. ఓం హరిహర బ్రహ్మేంద్ర విలాసాయ నమః
96. ఓం మూలకాసుర శిరచ్ఛేదనాయ నమః
97. ఓం చంద్రశేఖరాభీలా వ్యాఘ్రూజిన సమర్పకాయ నమః
98. ఓం రణశూర పరాక్రమాయ నమః
99. ఓం సార్వభౌమాయ నమః
100. ఓం జితేంద్రియాయ నమః
101. ఓం ధనుర్వేద విద్యాశ్రేష్ఠాయ నమః
102. ఓం ద్వందయుద్ధ విశారదాయ నమః
103. ఓం శత్రు సంహారకాయ నమః
104. ఓం కందర్ప కోటిరూపాయ నమః
105. ఓం నిగమవేద్యాయ నమః
106. ఓం ద్వాత్రింశ బిరుదాంకితాయ నమః
107. ఓం చిత్రాంబరధరాయ నమః
108. ఓం శ్రీ భావనారాయణాయ నమః
ఇతి శ్రీ భావనారాయణ అష్టోత్తర శతనామావళిః
శ్రీ విష్ణ్వష్టోత్తర శతనామావాళి:
శ్రీ విష్ణ్వష్టోత్తర శతనామావాళి:
1. ఓం విష్ణవే నమః
2. ఓం జిష్ణవే నమః
3. ఓం వషట్కారాయ నమః
4. ఓం దేవదేవాయ నమః
5. ఓం వృషాకపయే నమః
6. ఓం దామోదరాయ నమః
7. ఓం దీనబన్ధనే నమః
8. ఓం ఆదిదేవాయ నమః
9. ఓం దితిస్తుతాయ నమః
10. ఓం పుండరీకాయ నమః
11. ఓం పరానందాయ నమః
12. ఓం పరమాత్మనే నమః
13. ఓం పరాత్పరాయ నమః
14. ఓం పరుశుధారిణే నమః
15. ఓం విశ్వాత్మనే నమః
16. ఓం కృష్ణాయ నమః
17. ఓం కలిమలాపహారిణే నమః
18. ఓం కౌస్తుభోద్భాసితోరస్కాయ నమః
19. ఓం నరాయ నమః
20. ఓం నారాయణాయ నమః
21. ఓం హరయే నమః
22. ఓం హరాయ నమః
23. ఓం హరప్రియాయ నమః
24. ఓం స్వామినే నమః
25. ఓం వైకుంఠాయ నమః
26. ఓం విశ్వతోముఖాయ నమః
27. ఓం హృషీకేశాయ నమః
28. ఓం అప్రమేయాయ నమః
29. ఓం అత్మనే నమః
30. ఓం వరాహాయ నమః
31. ఓం ధరణీధరాయ నమః
32. ఓం ధర్మేశాయ నమః
33. ఓం ధరణీనాథాయ నమః
34. ఓం ధ్యేయాయ నమః
35. ఓం ధర్మభృతాంవరాయ నమః
36. ఓం సహస్ర శీర్షాయ నమః
37. ఓం పురుషాయ నమః
38. ఓం సహస్రాక్షాయ నమః
39. ఓం సహస్రపాదవే నమః
40. ఓం సర్వగాయ నమః
41. ఓం సర్వవిదే నమః
42. ఓం సర్వాయ నమః
43. ఓం శరణ్యాయ నమః
44. ఓం సాధువల్లభాయ నమః
45. ఓం కౌసల్యానందనాయ నమః
46. ఓం శ్రీమతే నమః
47. ఓం రక్షఃకులవినాశకాయ నమః
48. ఓం జగత్కర్తాయ నమః
49. ఓం జగద్ధర్తాయ నమః
50. ఓం జగజ్జేతాయ నమః
51. ఓం జనార్తిహరాయ నమః
52. ఓం జానకీవల్లభాయ నమః
53. ఓం దేవాయ నమః
54. ఓం జయరూపాయ నమః
55. ఓం జలేశ్వరాయ నమః
56. ఓం క్షీరాబ్ధివాసినే నమః
57. ఓం క్షీరాబ్ధితనయా వల్లభాయ నమః
58. ఓం శేషశాయినేనే నమః
59. ఓం పన్నగారీవాహనాయ నమః
60. ఓం విష్ఠరశ్రవాయ నమః
61. ఓం మాధవాయ నమః
62. ఓం మధురానాథాయ నమః
63. ఓం ముకుందాయ నమః
64. ఓం మోహనాశనాయ నమః
65. ఓం దైత్యారిణే నమః
66. ఓం పుండరీకాక్షాయ నమః
67. ఓం అచ్యుతాయై నమః
68. ఓం మధుసూదనాయ నమః
69. ఓం సోమసూర్యాగ్నినయనాయ నమః
70. ఓం నృసింహాయ నమః
71. ఓం భక్తవత్సలాయ నమః
72. ఓం నిత్యాయ నమః
73. ఓం నిరామయాయ నమః
74. ఓం శుద్ధాయ నమః
75. ఓం నరదేవాయ నమః
76. ఓం జగత్ప్రభవే నమః
77. ఓం హయగ్రీవాయ నమః
78. ఓం జితరిపవే నమః
79. ఓం ఉపేన్ద్రాయ నమః
80. ఓం రుక్మిణీపతయే నమః
81. ఓం సర్వదేవమయాయ నమః
82. ఓం శ్రీశాయ నమః
83. ఓం సర్వాధారాయ నమః
84. ఓం సనాతనాయ నమః
85. ఓం సౌమ్యాయ నమః
86. ఓం సౌమ్యప్రదాయ నమః
87. ఓం స్రష్టాయ నమః
88. ఓం విష్వక్సేనాయ నమః
89. ఓం జనార్ధనాయ నమః
90. ఓం యశోదాతనయాయ నామః
91. ఓం యోగాయ నమః
92. ఓం యోగశాస్త్ర పరాయణాయ నమః
93. ఓం రుద్రాత్మకాయ నమః
94. ఓం రుద్రమూర్తయే నమః
95. ఓం రాఘవాయ నమః
96. ఓం మధుసూదనాయ నమః
97. ఓం అతులతేజసే నమః
98. ఓం దివ్యాయ నమః
99. ఓం సర్వపాపహరాయ నమః
100. ఓం పుణ్యాయ నమః
101. ఓం అమితతేజసే నమః
102. ఓం ధఃఖనాశనాయ నమః
103. ఓం దారిద్ర్యనాశనాయ నమః
104. ఓం దౌర్భాగ్యనాశనాయ నమః
105. ఓం సుఖవర్ధనాయ నమః
106. ఓం సర్వ సంపత్కరాయ నమః
107. ఓం సౌమ్యాయ నమః
108. ఓం మహాపాతకనాశనాయ నమః
ఇతి శ్రీ విష్ణ్వష్టోత్తర శతనామావళిః